Atu Nuvve itu Nuvve Song Lyrics – Current Movie

Atu Nuvve Itu Nuvve Lyrics from Current: Starring Sushanth and Sneha Ullal, Sung by Neha Bhasin, Music by Devi Sri Prasad and Lyrics by Ramajogayya Sastry.

Atu Nuvve Itu Nuvve Lyrics

Starring: Sushanth & Sneha Ullal
Music: Devi Sri Prasad
Singers: Neha Bhasin
Lyrics: Ramajogayya Sastry
Year: 2009

Atu Nuvve Itu Nuvve Lyrics

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే
అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంత గతమేనా గురుతుకురాదా క్షనమైన
ఎదురుగ ఉన్న నిజమే కానీ కలవైనావులే
ఓఓ ఓఓ ఓఓ ఓ ………రంగు రూపమంటూ లేనే లేనిదీప్రేమ
చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉందే
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమ
నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తుందే
కను పాప లోతులో దిగిపోయి అంతల
ఒక రెప్ప పాటు కాలమైన మారుపే రావుగా
యెద మారుమూలలో ఒదిగున్నా ప్రాణమై
నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగాఅటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వేనాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమ గోడవై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఎటుగా చూడనంటు నను ఒంటరి చేసావే
ఏకాంత వేళలో ఏకాంతి లేదురా
మనసంత కుడ జాలి లేని పంతాలేంటిలా
నీతోడు లేనిదే మనసుండ లేదురా
నీపీరు లేని ప్రేమనైన ఊహించేదెలా …అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే

Atu Nuvve Itu Nuvve Song

Atu Nuvve Itu Nuvve Song Lyrical

Atu Nuvve itu Nuvve Song lyrics – A love story movie of Current released in 2009

Leave a Reply