Yetu pone lyrics – Dear Comrade songs lyrics in telugu

Dear Comrade movie Yetu Pone Song Lyrics. Music by  Justin Prabhakaran, Lyrics written by KK. Cast by Vijay Devarakonda & Rashmika Mandana.

Yetu pone lyrics
Yetu pone lyrics

Yetu pone lyrics Telugu

ఎటు పోనే నిను తలచి కళలు విడిచి ఎటు పోనే…
ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే

బహుదూరపు దారిలో నిను చేరే మలుపుకే
నడిపించే దిక్కుకై నిను వెతికానే తెగుతున్న దారమే
గురుతులతో నేయన మన గాలి పటమునే నేను ఎగరేయన
ఆపలేను కోపమే మార్చలేని లోపమా అదుపులేని మంటను నేను
వచ్చి కౌగిలించవా మంచై ఆవహించవ …
నిదురే రాదు క్కన్నింటికే అడ్డే పడే కల మరకలు జరగవె…
పడిలేచే పయనాలే ఒర్పంటే నేర్పెనులే ఏకాంతం సాయం “శాంతముక అడిగితినే
పంటి బిగువున బాధనిచ్చే నవ్వుతున్న నిను తలిచే
ఏమైనా నాతో వెరవని తీరొకటే
వెళ్లొద్ధే వెళ్ళొద్ధే నువ్వే ఉంటానే తాగుందే నాదే
నీ రక్తం నీ వెన్నెలే పడుతుంటే నాలో
నేనొక ఎగిసే ఉప్పెనే చిగురాకైనా రాల్చనులే
కురులను సైతం బాధించని ఓ గాలే అవునా తేదీ లేని మాసమై
ఎండమావి తీర్మాని ఉండలేను ఊపిరగుతూ ఇంకా నీకు దూరమై
ఇంకా నీకు దూరమై ఎటు పోనే నిను తలచి కళలు విడిచి ఎటు పోనే…
ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే

Yetu Pone Song Lyrics In English:

Yetu pone ninu thalachi thalachi
Kalalu vidichi yetu pone
Yetu pone….
Yedhakedhuru niliche pilupu
Vidichi etu pone

Bahu dhrapu dharilo Ninu chere malupuke
Nadipinche dikkukai Ninu vethikane
Tegutunna dharame Guruthulatho neyana
Mana gaali patamune Nenu yegareyana
Aapalenu kopame Marchaleni lopama
Adhupuleni mantanu Nenu vachi kouglinchava
Manchai avahinchava… Nidure radu kannitike
Addey pade kala marakale
Jaragavey…hoo..

Padi leche payanale Orpante nerpenule
Ekantham saayam Shanthamuke adigithine
Panti biguvuna badhaniche Navutunna ninu thaliche
Emaina natho veravani theerokate

Veloddhe Veloddhe nuvve Untane thagunde nadhe
Nee raktham ni vennale Paduthunte nalo
Nenoka egise upeenane Chigurakaina ralchanule
Kurulanu saitham badinchani
Oo gale avuna Thedi leni masamai
Endamavi theeramai undalenu upiraguthu
Inka niku dhuramai Inka niku dhuramai

Yetu pone ninu thalachi thalachi
Kalalu vidichi yetu pone Yetu pone….
Yedhakedhuru niliche pilupu
Vidichi etu pone

Song Details:

Song: Yetu Pone
Movie: Dear Comrade
Artist : Vijay Deverakonda, Rashmika Mandanna
Singer: Kaala Bhairava
Lyrics: KK
Music: Justin Prabhakaran
Music Label: Lahari Music

Yetu pone lyrics Download

Leave a Reply